మెటావర్స్ అంటే ఏంటి ?
"మెటా" అనే పదం గ్రీకు పదం నుండి ఉద్భవించింది. మెట అంటే 'తర్వాత లేదా అంతకు మించి ' అనే అర్థంతో ఉంటుంది. మీరు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అయితే, మీరు ఇప్పటికే మెటా-డేటా అనే పదాన్ని విని ఉండవచ్చు, ఇది ఇతర డేటాకు సంబంధించిన సమాచారాన్ని కలిగి ఉన్న డేటా సమితి. ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు జుకర్‌బర్గ్ తన మాతృ సంస్థకు మెటా అని పేరు పెట్టడానికి చాలా మంచి కారణం ఉంది.
ఈ Metaverse లో ముఖ్యంగా AR మరియు VR టెక్నాలజీ ఉంటుంది. ఫేస్బుక్ నుంచి కొత్తగా తీసుకురాబోతోన్న నెక్స్ట్ జనరేషన్ సోషల్ మీడియా టెక్నాలజీలో AR మరియు VR టెక్నాలజీ ముఖ్యమైనది.
మెటావెర్స్ ఉపయోగాలు
- ప్రపంచంలో ఏ ప్రదేశానికి అయిన కాల్పనికంగా (వర్చువల్) ప్రయాణం చేయవచ్ఛు.
- ఇంట్లొ కూర్చునే క్రికెట్ మ్యాచ్ లైవ్ లొ గ్రౌండ్ నుండి చూసిన అనుభవం పొందవచ్చు.
మెటావెర్స్ ఎక్స్పీరియన్స్ చేయటానికి అమెజాన్ లో ఈ క్రింది VR హెడ్ సెట్స్ ని కొనుగోలు చేయండి.
మెటావెర్స్ గురించి మరిన్ని విషయలు కోసం ఈ క్రింది పుస్తకాలను చూడండి
Tags:
Technology